KNR: మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని న్యాయవాదులు సూచించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) రూపొందించిన డాన్ పథకం-2025లో భాగంగా శనివారం కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
తెలంగాణ
'మాదకద్రవ్యాల ముప్పుకు చట్టంతో అడ్డుకట్ట'


