MDCL: మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సుప్రజ టెక్నాలజీస్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రారంభమైంది. 250కి పైగా సాఫ్ట్వేర్ టూల్స్‌తో ఏర్పాటైన ఈ కేంద్రంలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తూ పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తామని యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.
తెలంగాణ
మైసమ్మగూడలో సైబర్ కేంద్రం షురూ


