హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల భాగస్వామ్యంతోనే సహకార సంఘాల అభివృద్ధి: ఎమ్మెల్యే

RR: ఆమనగల్లు రైతుల భాగస్వామ్యంతోనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అఖిల భారత సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. రైతుల ఆదాయం పెరగాలంటే అధికారులు, పాలకవర్గం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.