RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ కంపెనీలో 120 మంది ఉద్యోగులకు కొత్తూర్ సీఐ నాగార్జున రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
సైబర్ నేరాలు, గంజాయిపై అవగాహన అవసరం


