హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం'

ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కానుందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలియజేశారు. ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులను నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.