హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన

NGKL: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆరు గ్యారెంటీల అమలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. భారత్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.