హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు నాణ్యమైన కంటి వైద్యం అభినందనీయం: అనూష

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఉర్దూ ఘర్ ఫంక్షన్ హాల్‌లో ఎం.ఏ. బాసీర్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, సిబ్బంది ఉన్నారు.