హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గవర్నర్ చిత్రపటానికి విద్యార్థుల పాలాభిషేకం

MDCL: జేఎన్టీయూ యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చిత్రపటానికి సాష్టాంగ నమస్కారం చేసి పాలాభిషేకం నిర్వహించారు. వర్సిటీ అవకతవకలపై విచారణకు ఆదేశించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యతలేని ఆహారంతో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయని వీటి పైన సమగ్ర విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు.