HYD: ఎస్సీ వర్గీకరణ రోస్టర్ వల్ల మాలలకు ప్రభుత్వ ఉద్యోగాలు అందకుండా అన్యాయం జరుగుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆయన, రోస్టర్ పాయింట్లను సవరించాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే డిసెంబర్ 27న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: రోస్టర్ పాయింట్లను సవరించకపోతే మహాధర్నా


