MHBD: నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్‌లో నిర్వహించిన జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా ముదిరాజులంతా ఐక్యంగా ఉండాలని కోరారు.
తెలంగాణ
ముదిరాజులు ఐక్యంగా ఉండాలి: నీలం దుర్గేష్


