NGKL: కురుమూర్తి జాతర సందర్భంగా ఆదివారం నుంచి నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సోమవారం ఉద్దాల ఉత్సవానికి 20 బస్సులు ఏర్పాటు చేశామని, టికెట్ ధర రూ. 200 నిర్ణయించామని వెల్లడించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు


