హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: HYD నగర వీధుల్లో ENE-2 మూవీ టీం సందడి

HYD: నగర వీధుల్లో ENE-2 మూవీ టీం పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఇతర నటులు వీడియోలో కనిపించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం హుషారుగా రోడ్లపై పరుగులు తీస్తూ సందడి చేసింది. కొంతమంది వారితో కలిసి పరుగులు తీస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు.