హైదరాబాద్: 28°C
తెలంగాణ

ZPHSలో స్వర్ణోత్సవ సందడి

VKB: బొంరాస్పేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల 50 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ నెల 14న వాన్ నిర్వహించనుండగా, డిసెంబర్ 6న ప్రధాన వేడుకలు జరగనున్నాయి. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల భాగస్వామ్యంతో ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.