హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో షోను ప్రారంభించిన తక్కళ్లపల్లి, దాస్యం

HNK:హన్మకొండ నగరంలోని కుడా హరిహరాచారి మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఆటో షోను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలు ప్రజల అవసరాలుగా మారాయన్నారు. ఆటోమొబైల్ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను వినియోగదారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.