GDWL: అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలొ నేడు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే విజయుడు నియోజకవర్గంలోని 228 మంది లబ్ధిదారులకు 2,28,26,448/- రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం అండగా నిలుస్తుందని అన్నారు.
తెలంగాణ
కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే


