HYD: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కైతలాపూర్‌లోని శ్మశానవాటికను పరిశీలించారు. బాలాజీనగర్ డివిజన్ పరిధిలో ఉదాసీన్ మఠం సమీపంలోని శ్మశానవాటికలో హైడ్రా అధికారులు సమాధులు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
హైడ్రా అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం


