WNP: రాజీవ్ చౌక్‌లో ‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించి, ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ నిరసన


