హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేందం తనిఖీ

HNK: జిల్లాలోని న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య శనివారం తనిఖీ చేశారు. వైద్య సేవలు, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అవుట్‌రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి చిన్నారులకు షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని సిబ్బందికి సూచించారు.