NZB: కమ్మర్‌పల్లి స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. 21 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ పోటీల నుంచే పంజాబ్‌లో జరిగే జాతీయ పోటీలకు తెలంగాణ జట్టును ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రహరీ, రోడ్డు పనులు చేపడతామన్నారు.
తెలంగాణ
కమ్మర్‌పల్లిలో సాఫ్ట్‌బాల్ టోర్నీ


