NGKL: బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కొన్ని కిలోల ద్రవరూప ఆల్ఫాజోలంను ఈగల్ టీం, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కల్లు మత్తు కోసం వినియోగించే ఈ పదార్థం మళ్లీ పట్టుబడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆల్ఫాజోల్ ఎక్కడి నుంచి తెచ్చారు? వివిధ కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
ఆల్ఫాజోలం కలకలం.. అధికారుల దాడులు!


