హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'

SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం భీమేశ్వర స్వామి ఆలయ అతిథి గృహంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.