హైదరాబాద్: 28°C
తెలంగాణ

విభిన్న వేషధారణలో చిల్డ్రన్స్ డే

NLG: చిట్యాల మండలం నేరడ మం.ప.ప్రా.పాఠశాలలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శనివారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ సభలో భాగంగా బాలల సభను నిర్వహించగా, విద్యార్థులు విభిన్న వేషధారణలు, ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా నీటిని పొదుపు చేయాలని, చెట్లను నాటాలని సూచించారు.