NLG: నల్గొండలో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దేవరకొండలో AIKS జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చారిత్రక నేపథ్యమున్న నల్గొండ గడ్డపై జాతీయ మహాసభలు నిర్వహించడం గర్వకారణం అన్నారు.
తెలంగాణ
AIKS జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ


