NZB: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజుకు చేరుకుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, పని భారం తగ్గించి సౌకర్యాలు మెరుగుపరచాలని ధర్నాలో పాల్గొన్న కార్మికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఆసుపత్రి ముందు కార్మికుల ధర్నా


