JN: రజక వృత్తిదారులను కార్మికులుగా గుర్తించి ప్రభుత్వం న్యాయం చేయాలని రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్ కోరారు. శనివారం జనగామ పట్టణంలో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 13న సిద్దిపేటలో జరిగే సమితి 4వ మహాసభకు రజకులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక పిలుపునిచ్చారు.
తెలంగాణ
‘రజక వృత్తిదారులను కార్మికులుగా గుర్తించాలి’


