SDPT: బెజ్జంకి మండలం వడ్లూరులోని శ్రీ స్వయంభు కాలభైరవ అధిష్ఠాన ప్రత్యంగిరా దేవి దేవస్థానంలో ఈనెల 24- 26 వరకు నిర్వహించనున్న కాలభైరవ స్వామి ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరుకావాలని మాజీ మంత్రి హరీష్ రావును ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇందులో BRS నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
తెలంగాణ
హరీష్ రావుకు ఆలయ కమిటీ ఆహ్వానం


