SRCL: ఎస్పీ మహేశ్ బి.గితే ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, బలవంతపు వసూళ్లకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'ట్రాన్స్ జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కేసులు'


