NRML: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చేందుకు అసెంబ్లీలో కొట్లాడుతానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పింఛన్ రానివారు అధైర్య పడవద్దని, అర్హులందరికీ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
పింఛన్ల కొరకు అసెంబ్లీలో కొట్లాడుతా: ఎమ్మెల్యే


