SDPT: హుస్నాబాద్‌లో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని KGKS రాష్ట్ర కమిటీ సభ్యుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. దామరకుంట సమీపంలోని తాటి, ఈత వనానికి బ్రిడ్జి, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దామరకుంటకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాల నుంచి రక్షించాలన్నారు.
తెలంగాణ
'గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


