WNP: అమరచింత పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక పాఠశాల అదరపు గదులను ఎంపీ డీకే అరుణ శనివారం ప్రారంభించారు. అభయ పౌండేషన్ అడ్వాన్స్ ఎసైన్సయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.56 లక్షల నిధులతో అదనపు గదులు నిర్మించి విద్యార్థులకు సహకరించిన ఫౌండేషన్ ఛైర్మన్ బాలచందర్, వాసుదేవరావులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ లావణ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎంపీ


