KNR: జిల్లా గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లైబ్రరీ సెక్రటరీ శశిజా దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా గ్రంథాలయానికి చారిత్రక నేపథ్యం ఉందని, స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన ఈ గ్రంథాలయం 1958లో అధికారికంగా ప్రకటించబడిందని తెలిపారు.
తెలంగాణ
ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


