KNR: హెచ్ఐసీసీలో జరుగుతున్న 'భారత్ సమ్మిట్-2026'లో చొప్పదండి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు. 70 దేశాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు, ప్రపంచ మేధావులు, విధానకర్తలు హాజరైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, 'తెలంగాణ రైజింగ్' తదితర కీలక అంశాలపై విశేషంగా చర్చలు జరిగాయి.
తెలంగాణ
'భారత్ సమ్మిట్'లో పాల్గొన్న ఎమ్మెల్యేలు


