హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే

KMR: పిట్లం మండలం బుర్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఒకే గదిలో చదువుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం బాలల గ్రామసభలో అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.