హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: అంతర్గాం మండలంలోని పెద్దంపేట, గోలివాడ, ముర్మూర్, ఎల్లంపల్లి, బ్రాహ్మణపల్లి, ఆకనపల్లి, పొట్యాల, ఈసంపేట, ఏక్లాస్‌పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తన సతీమణి మనాలి ఠాకూర్‌తో కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.