హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో HPV వ్యాక్సినేషన్

BDK: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఇవాళ TGTWURJC లంక మల్లారం పాఠశాలలో HPV వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో మేము వ్యాక్సినేషన్ వేయించుకున్నాము... మరి మీరు..? అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాంప్రసాద్, కుమారి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.