BHPL: పలిమెల మండలం మోదేడు గ్రామంలో పోలీసులు శనివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్ఐ సాయి శశాంక్ నేతృత్వంలో సివిల్, టీజీఎస్పీ సిబ్బంది ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అక్రమ గుడుంబా స్వాధీనం


