SRPT: నేరేడుచర్లలోని గాంధీ చికెన్ సెంటర్ వద్ద బొలెరో వాహనంలో ఉంచిన రూ.7 వేల నగదును చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో గూడూరుకు చెందిన చింతలచెరువు తిరుమయ్య (46)ను అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు హుజూర్‌నగర్ సీఐ జి. చరమంద ఈరోజు రాజు తెలిపారు.
తెలంగాణ
చికెన్ వాహనంలో నగదు చోరీ


