PDPL: సుల్తానాబాద్ పట్టణంలో 286, మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో 755 నూతన చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.
తెలంగాణ
'అర్హులందరికీ సంక్షేమ పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'


