HYD: హైదరాబాద్ హఫీజ్‌పేటలోని పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
తెలంగాణ
పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం


