హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

MDK: రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన వై. రాజిరెడ్డి (బంగ్లా)కు మంజూరైన రూ.25,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఇందులో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ అనురాధ నరేష్, వార్డు సభ్యులు రేవతి గట్టయ్య, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.