హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక మాసం ప్రత్యేక బస్సులు

WNP: కార్తీక మాసం సందర్భంగా WNP RTC డిపో నుంచి అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. వివరాలకు 9490696971, 7995701851, 73828829379 నంబర్లను సంప్రదించాలని కోరారు. 36 మంది సభ్యులు ఉంటే వారి వద్దకే బస్సులను పంపించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.