MDK: మాసాయిపేట సమీపంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద ధాన్యం లారీల నుంచి డీజిల్ చోరీ జరిగినట్లు డ్రైవర్లు శనివారం తెలిపారు. హమాలీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చిన లారీలు ఐదు రోజులుగా అక్కడే నిలిచిపోయాయి. రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు లారీల నుంచి రూ.2 లక్షల డీజిల్ చోరీ చేసినట్లు డ్రైవర్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: ధాన్యం లారీల నుంచి డీజిల్ చోరీ


