మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో TRS పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రులు, నిరుద్యోగులు, బీసీల గొంతుకగా శాసనమండలిలో నిలుస్తానన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రవీందర్ రావుపై విమర్శలు చేస్తూ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్సీ రవీందర్‌పై TRS విమర్శలు


