హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా పాదయాత్ర: కిషన్

HYD: హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ యాత్రలో భాగంగా అంబర్‌పేట నుంచి ఫిలింనగర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.