హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్ సమ్మిట్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు

HYD: హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్–2026లో ‘తెలంగాణ రైజింగ్–సంస్కృతి, సమాజం’ చర్చలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆర్థికాభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాలని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలతోనే న్యాయబద్ధమైన సమాజం నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, కళాకారుల ప్రోత్సాహం, మానవీయ విలువల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.