NRPT: మరికల్ మండలం తీలేరు నుంచి పూసలపాడు రహదారి పనులు గత ఏడాది రూ.4.50 కోట్లతో ప్రారంభమయ్యాయి. కంకర వేసి వదిలేయడంతో బీటీ రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
బీటీ రోడ్డు కోసం ప్రయాణికుల ఎదురుచూపులు


