భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో శనివారం బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మేయర్ మూడ్ గణేష్, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణ
జిల్లా గ్రంథాలయంలో బాలల దినోత్సవం


