ASF: బెజ్జూర్ మండలం పెద్ద సిద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ పద్మ అధ్యక్షతన, కార్యదర్శి తుకారాం ఆధ్వర్యంలో శనివారం బాలసభ నిర్వహించారు. సర్పంచ్ పద్మ మాట్లాడుతూ.. బాలసభల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యలపై అవగాహన పెరుగుతాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: పెద్ద సిద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో బాలసభ నిర్వహణ


