హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్‌లో రేపటి నుంచి మినిస్టర్ కప్ క్రికెట్ టోర్నీ

NRPT: మక్తల్ మినీ స్టేడియంలో రేపటి నుంచి మినిస్టర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు నరసింహ, అంజన్ కుమార్ కార్తీక్ వెల్లడించారు. ఈ టోర్నీలో కర్ణాటక, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.