MHBD: రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 16న తొర్రూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, పింఛన్ల పంపిణీ మరియు పబ్లిక్ మీటింగ్లో ఆయన పాల్గొంటారు. అనంతరం పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో మధ్యాహ్నం 12:00 గంటలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
తెలంగాణ
తొర్రూరుకు రానున్న మంత్రి పొంగులేటి


